ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ
ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ చిత్రం న్యూస్, నేరడిగొండ: మెకానిక్ రంగంలో ఆసక్తిగల యువత ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు ఉచితంగా అందించే ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్ కోర్సులో చేరాలని mentor రమణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ లోని కుప్టి, గాజలి, గాందారి యువకులకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ ఇస్తున్నటువoటి అంశాలను వివరించారు. ఆసక్తి గల యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన...