ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి
ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి *రేపు భైంసాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాక చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుర్ లోక్ గార్డెన్స్ లో 3 గంటలకు (SURLOK GARDENS) వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సన్నాహక గర్జన సదస్సును శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) హాజరు కానున్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు...