అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చిత్రం న్యూస్, నేరడిగొండ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమారి గ్రామంలో చోటుచేసుకుంది నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ , తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా తనకున్న మూడు ఎకరాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. అప్పులు ఎక్కవగా ఉండడంతో ఇక పంట నష్టం జరిగిందని మనస్థాపానికి గురై తన ఇంట్లోనే...