Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి

 నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి చిత్రం న్యూస్,బేల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదిలాబాద్ జిల్లా డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలో మనియార్ పూర్, గూడ గ్రామంలో భారీ వర్షాలు, వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలను కంటిరెప్పలా కాపాడితే భారీ వర్షాలు, వరదలకు...

Read Full Article

Share with friends