శాశ్వత పోస్టులు భర్తీ
శాశ్వత పోస్టులు భర్తీ చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడిన సొనాల మండల తహసీల్దార్ కార్యాలయంలో క్యాడర్ పూర్తి స్ట్రెంత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్, సిబ్బందికి శాలువా తో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..కొత్త మండలంలో అన్ని శాశ్వత పోస్టులు భర్తీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ...