పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
*భైంసా లోని ఆనంద్ నగర్ లో విషాద ఘటన చిత్రం న్యూస్, భైంసా: ఫోన్ లో పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆనంద నగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాదు మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్- సాయిప్రజ దంపతులు గత కొంతకాలంగా బైంసా లోని ఆనంద్ నగర్ కాలనీలోని నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ...