గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి_కలెక్టర్ అభిలాష అభినవ్ చిత్రం న్యూస్, భైంసా: గణేష్ ఉత్సవాలు సోదరభావంతో,శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పీస్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం తాగి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు....