ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి
ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ చిత్రం న్యూస్, సొనాల: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలని ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టికేతర బ్యాగులనే వాడాలంటూ వారసంతలో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణాన్ని,...