పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...