పిప్పల్ కోటి భూనిర్వాసితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి
రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా బృందం చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: పిప్పల్ కోటి రిజర్వాయర్ పేరుతో సేకరించిన 1200 ఎకరాల్లో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి మిగితా 1020 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి తెలిపారు. భూనిర్వాసిత రైతులతో కలిసి బుధవారం పిప్పల్ కోటి రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ...