ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ...