Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం *మాట్లాడుతున్న జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ జీ చిత్రం న్యూస్, రంగారెడ్డి: సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త నిర్వహణలో భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సమావేశం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ లోని గీతా భవన్ లో నిర్వహించారు. 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొన్నారు. ప్రతి కులం నుండి ఒకరినీ సన్మానించారు. మనము, ఎస్సీ కులస్తులు సోదరులమనే భావనతో...

Read Full Article

Share with friends