ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి
*భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో పంటలు, ఇండ్లు పరిశీలించిన సీపీఎం బృందం సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్, బ్యూరో: జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇండ్లను...