నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
[video width="848" height="478" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/08/VID-20250819-WA0097.mp4"][/video] నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్ *రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని అసెంబ్లీ ప్రస్తావిస్తానని భరోసా చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. మంగళవారం భీంపూర్ మండలంలో బైకుపై సుడిగాలి పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన కరంజి, గోముత్రి, అంతర్గావ్, అర్లి, వడూర్, గుబిడి, ధనోర, భీంపూర్, కరణ్ వాడి,...