ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు
ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రూ.45.15 కోట్ల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ తెలిపారు. గతంలో ఇక్కడ ఐటీఐ కళాశాల ( టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రిని కోరడంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించడంతో ముథోల్ లో ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం...