ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం చిత్రం న్యూస్ బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని అంజన స్టూడియో ఆవరణలో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ ప్రపంచ ఛాయాచిత్ర పితామహుడు జుకులాస్ లూయిస్ డాగురే మండే 171 వ వర్ధంతి సందర్భంగా బోథ్, సొనాల మండలాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫొటో వీడియో గ్రాఫర్స్ పాల్గొని లూయిస్ డాగురే కు ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఫొటోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. ఫొటోగ్రపీ అధ్యక్షులు...