ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి
ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి చిత్రం న్యూస్, భైంసా: లోక్ షాహిర్, సాహిత్య సామ్రాట్ అన్నా బాహు సాఠే 105 జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం లో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్నా బాహు సాఠే సాహిత్య సామ్రాట్, అన్నా బాహు సాఠే మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, అన్నా బాహు సాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను...