అన్నదాతకు కన్నీటి కష్టం
అన్నదాతకు కన్నీటి కష్టం *భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు *నదులు, వాగుల సరిహద్దు ప్రాంతాల్లో భారీగా నష్టం *పలు చోట్ల కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు *నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు *వరద ప్రాంతాలను పరిశీలించిన ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు,...