Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి * మానవత్వం చాటుతున్న  భైంసా కు చెందిన నవీన్, మోహన్ చిత్రం న్యూస్, భైంసా: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతుంటారు. అలాంటే వారిని ఆదుకుకునేందుకు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఓ...

Read Full Article

Share with friends