Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

* మానవత్వం చాటుతున్న  భైంసా కు చెందిన నవీన్, మోహన్

చిత్రం న్యూస్, భైంసా: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతుంటారు. అలాంటే వారిని ఆదుకుకునేందుకు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఇద్దరు ఆపద్బాంధవులు సాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. వారు విధుల్లో ఎంత బిజిగా ఉన్నా తోటి వారికి సాయం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా వాసులు నవీన్ , మోహన్ లు. అత్యవసరంగా భైంసా జీడీఆర్ హాస్పిటల్లో ప్రభు అనే పేషంట్ కు ఎ పాజిటివ్ రక్తం కావాలి అని అనగానే వెంటనే వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments