ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ చిత్రం న్యూస్, బోథ్ : ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ శ్రీ సాయి తో కలిసి నిందితుడి వివరాలు సోమవారం వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సంపత్ నాయక్ తండా, టివిటి, పార్ది (బి) గ్రామాల్లోని యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి రాథోడ్ సంజువ్ దగ్గర నుండి 1,50,000 వేలు,...