Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపల్లి కాంతయ్య ఇంట్లో పెంచుకొంటున్న బ్రహ్మ కమలం పువ్వులు ఆదివారం రాత్రి వికసించాయి. దీంతో ఉపాధ్యాయుడు కాంతయ్య దంపతులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా...

Read Full Article

Share with friends