సీఎం సహాయనిధి చెక్కు అందజేత
సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా మండలం లోకేశ్వరం నగర్ గ్రామానికి చెందిన సావిత్రి, సామ్రీన్ బేగం అనే లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను ( CM Relief Fund ) శనివారం అందజేశారు.ఆసుపత్రి ఖర్చులకోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముస్తాఫ్ సహకారంతో నగర్ గ్రామపంచాయతీ కి...