తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు
తిలక్ నగర్ కాలనీలో జలమయమైన ఇళ్ళు తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉదారత చాటిన సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోనితిలక్ నగర్ కాలనీవాసులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేయించారు. భారీ వర్షాల కారణంగా కాలనీలో ఇండ్లు నీట మునగడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే కాలనీకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం...