Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు చిత్రం న్యూస్, విజయవాడ: పింఛన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను 95523 00009 నంబర్‌కి “మన మిత్ర” ద్వారా  వాట్సాప్ లో మెసేజ్‌ ద్వారా పంపించే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరతాయి.  తర్వాత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs) లాగిన్‌లో చూసి సమస్యను పరిష్కరిస్తారు....

Read Full Article

Share with friends