ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన హెచ్ఎం రాధిక
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన హెచ్ఎం రాధిక చిత్రం న్యూస్,భైంసా: మండలంలోని వాలేగాం గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ పాఠశాల, గ్రామ పంచాయతీ, మున్నూరు కాపు సంఘం, వీరశైవ లింగాయత్, అంబేద్కర్, అన్న బాహు సాఠే విగ్రహం ముందు జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లు పంచారు. స్వాతంత్ర్యం రావడానికి అమరులైన పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు...