Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మామిడి మల్లారెడ్డి, ముక్కెర ప్రభాకర్ ల దాతృత్వం

పాఠశాలకు 3ఫ్యాన్లు అందజేస్తున్న ముక్కెర ప్రభాకర్ చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన మామిడి మల్లారెడ్డి, ముక్కెర ప్రభాకర్ లు దాతృత్వం చాటారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదులకు 3 ఫ్యాన్ లను ముక్కెర ప్రభాకర్  విరాళంగా అందజేసి ఉదారతను చాటారు. ముక్కెర ప్రభాకర్ ను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సన్మానించారు. విద్యార్థుల సౌకర్యార్థం రూ.20 వేలతో ఫ్లోరింగ్...

Read Full Article

Share with friends