గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటినీ విడుదల చేస్తున్న దృశ్యం చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 1,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మధ్యాహ్నం సమయానికి క్రమక్రమంగా ఇన్ ఫ్లో పెరిగి 15,400 క్యూసెక్కులకు...