Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

  నిరుపేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 18 రణదివేనగర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.  జాతీయ గీతాలాపన అనంతరం జెండా వందనం చేశారు. అనంతరం ఇంతియాజ్ ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన నిరుపేదలకు నిత్యవసర సరకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక...

Read Full Article

Share with friends