Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పింఛన్ల సభను జయప్రదం చేయాలి

పింఛన్ల సభను జయప్రదం చేయాలి చిత్రం న్యూస్, భైంసా:చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ భైంసా సబ్ డివిజన్ కేం ద్రంలో ఈ నెల 22న నిర్వహించే వికలాంగుల చేయూత, పింఛన్దారుల సన్నాహక  సదస్సును జయప్రదం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ కోరారు. నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ పరిధిలో అన్న బహు సాఠె కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన సమామావేశంలో  గురువారం సందే కార్తీక్ మాదిగ మాట్లాడారు. రాష్ట్ర...

Read Full Article

Share with friends