సామాజిక సేవకుదు డాక్టర్ సాప పండరికి దక్కిన అరుదైన గౌరవం
సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరికి దక్కిన అరుదైన గౌరవం *తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరికి డా.బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు చిత్రం న్యూస్, భైంసా : నిర్మల్ జిల్లా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 14న జరుపుకునే స్వాతంత్ర సంబరాలలో భాగంగా మత్తుకు యువత చిత్తు, బాల్యవివాహాలు అరికట్టడం, వరకట్న వేధింపులు, అన్యాయం అక్రమం జరుగుతున్న చోట...