పెన్ గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతి దేహం లభ్యం
పెన్ గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతి దేహం లభ్యం చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కౌట గ్రామంలోని పెన్ గంగ నది ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతిదేహం లభ్యమైందని ఎస్ఐ గౌతం పవార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 45_50 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని, వివరాలు...