పశువులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
పశువులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు *నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు *వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు చేధించారు. నిర్మల్ లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ జిల్లాల్లో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర...