బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
బైక్ ర్యాలీలో పాల్గొన్న సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి చిత్రం న్యూస్, మునగాల: కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మైలార్ శెట్టి నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండా...