Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దహిగావ్ లోలేవెల్ వంతెన పరిశీలించిన తహసీల్దార్

దహిగావ్ లోలేవెల్ వంతెనను పరిశీలిస్తున్న  బేల తహసీల్దార్ రఘునాథ్ రావు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహిగావ్ గ్రామాన్ని బేల  తహసీల్దార్  రఘునాథ్ రావు, ఎస్ఐ మహేందర్, పోలీసు సిబ్బంది బుధవారం సందర్శించారు.  రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు  సలహాలు సూచనలు చేశారు. దహిగావ్ గ్రామంలోని లోలెవల్ వంతెనపై  వరద నీరు పొంగిపొర్లడంతో  ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగకుండా రోడ్డును దిగ్బంధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...

Read Full Article

Share with friends