Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో నేరాల నియంత్రణకే సీసీ కెమెరా లను మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఆర్.రమేష్ అన్నారు. బుధువారం ముదోల్ మండల కేంద్రంలోని తానూర్ భైపాస్ రోడ్డు, హనుమాన్ మందిరం, భోగడ వాడకట్టులో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను ముధోల్ మండల కేంద్రం లోని ఆవరణలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ఆర్. రమేష్ సంఘా సభ్యులతో కలిసి...

Read Full Article

Share with friends