అతి భారీ వర్షాలు..72 గంటలు అలర్ట్గా ఉండాలి
అతి భారీ వర్షాలు..72 గంటలు అలర్ట్గా ఉండాలి *ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి * వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పక్కన. ఎస్పీ జానకి షర్మిల చిత్రం న్యూస్, నిర్మల్: రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం ఆయన సమీక్షించారు....