Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు దుస్తులు, షూ ల పంపిణీ

విద్యార్థులకు దుస్తులు, షూ లను పంపిణీ చేస్తున్న హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ దుస్తులు, షూ లను పంపిణీ చేసి ఉదారత చాటుకుంది. ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం, ప్రధానోపాధ్యాయురాలు సిమ్రాన్ బేగంతో కలిసి వీటిని అందజేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత...

Read Full Article

Share with friends