ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము
ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మేడపాడు గ్రామపంచాయతీ లోని సుప్రీమ్ LTC చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మంగళవారం జిల్లా స్థాయి ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు , డిప్యూటీ ఎంపీడీవోలు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఈవో వివిఎస్ లక్ష్మణ్ రావు ,...