Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదర్శ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమాలు

ఆదర్శ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమాలు చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా బోథ్ మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సోనాల ఆయుష్ యోగా శిక్షకురాలు మునిగెల యోగిత విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాల పైన అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. ఆమె మాట్లాడుతూ..యోగ చేయడం వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా...

Read Full Article

Share with friends