విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి
విద్య సామగ్రి అందజేసిన విద్యార్థులతో బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం చిత్రం న్యూస్, జైనథ్: విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం పవార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా ప్రోత్సాహకాలను జైనాథ్, బేల ఎస్ఐ లు అందచేశారు. మంగళవారం జైనథ్ మండలం బెల్లూరి మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్య సామగ్రి (నోటుబుక్కులు, పెన్నులు, అట్టలు), పాఠశాల అవసరానికి మైక్ సెట్ ను ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ...