Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భజన మండలికి హార్మోనియం అందజేత

భజన మండలి సభ్యులకు హార్మోనియం అందచేస్తున్న కిరణ్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్ గూడ గ్రామంలోని హనుమాన్ భజన మండలి సభ్యులకు స్థానికుడు కొప్పుల కిరణ్ తన సొంత డబ్బులతో కొనిగోలు చేసి హార్మోనియం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆధ్యాత్మిక భావన పెరిగితేనే మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను మనమందరం కాపాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భజన...

Read Full Article

Share with friends