ఘనంగా రాజేష్ బాబు జన్మదిన వేడుకలు
ఘనంగా రాజేష్ బాబు జన్మదిన వేడుకలు చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం రాజేష్ బాబు తండాకు చెందిన జాదవ్ రాజేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బంజారా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనత రాజేష్ బాబుది. పదవులో భాగంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపీడీవో విధులు నిర్వహించినప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు అనేక...