టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు చిత్రం న్యూస్, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ మాజీ ఎంపీటీసి,మాజీ సర్పంచ్ గొర్రెముచ్చు మీరయ్య థో పాటు మరో 24 మంది వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....