అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి అన్న భాహు సాఠే
సౌన గ్రామంలో అన్న భాహు సాఠే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులు చిత్రం న్యూస్ భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో అన్న భాహు సాఠే 105 వ జయంతి మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు గాయక్వాడ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్న బాహు సాఠే ఒక అణగారిన వర్గంలో జన్మించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి, పోరాడుతు అనేక రచనలు చేసిన కవి అని గుర్తు చేశారు. ప్రపంచంలో తనదైనా శైలిలో ప్రసంఘాలు ఇచ్చి రష్యా,...