ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి
సాత్నాలలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, సాత్నాల: ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం సాత్నాల మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. [video width="1280" height="720" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/08/VID-20250810-WA0714.mp4"][/video] అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్...