జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు
జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు *యువత కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో ముందుకు సాగాలి *యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాఖీ...