Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా శ్రీ వేంకటేశ్వర ఆలయంలో అన్నదానం చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్  మండలంలోని కూర గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం శ్రావణ నక్షత్రం, శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాదం {అన్నదానము } దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు దాత కొంగల మల్లేష్ కుటుంబం  అన్నదానం చేశారు.  ప్రతి శనివారం అన్న ప్రసాదం ఉంటుందన్నారు. భజన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని...

Read Full Article

Share with friends