Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన హర్ ఘర్ తిరంగా

బీజేపి ఆధ్వర్యంలో  ఇంటింటికీ జెండాలను పంపిణీ చేస్తున్న నాయకులు చిత్రం న్యూస్, సాత్నాల:  బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్ ఘర్  తిరంగా (ఇంటింటా జాతీయ జెండా) కార్యక్రమం నాయకులు నిర్వహించారు. సాత్నాల మండలంలోని మేడిగూడ (R), మేడిగూడ (C) గ్రామాలలోని ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని అందించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వివరించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ...

Read Full Article

Share with friends