రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సాయినాథ్
రక్తదానం చేస్తున్న సాయినాథ్ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హల్ద గ్రామానికి చెందిన సాయినాథ్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. భైంసా సాయి సుప్రియ హాస్పిటల్ లో శశికళ అనే మహిళ పేషంట్ కు B+ రక్తం అవసరం ఉందని తెలుసుకున్న వెంటనే, రక్తదానం చేయడానికి సాయినాథ్ ముందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ..రక్తదానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు, ఇలాంటి సంఘటనలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయి.ఇది సామాజిక బాధ్యతను, మానవత్వాన్ని...